పాణ్యం: కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేసిన సందర్భంగా హుసేనాపురం లో, MLA చరిత రెడ్డి ఎద్దుల బండి పై ర్యాలీ
India | Aug 13, 2025
రాష్ట్రంలో రైతన్నల సహాయార్థం చేపట్టిన అన్నదాత సుఖీభవ పథకం రైతుల అభివృద్ధికి సహాయపడుతుందని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి...