కొండపి: జరుగుమల్లి మండలంలో పొగాకు పొలాలు పరిశీలించి రైతులకు నిబంధనలు తెలిపిన పొగాకు బోర్డు అధికారులు
Kondapi, Prakasam | Sep 4, 2025
ఈ ఏడాది మార్కెట్ సంక్షోభం దృష్టిలో పెట్టుకొని APలో 2025-26 సంవత్సరానికి 142 మిలియన్ల పొగాకు ఉత్పత్తికి మాత్రమే అనుమతి...