ఇబ్రహీంపట్నం: ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో షార్ట్ సర్క్యూట్తో కారు దగ్ధం
ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని బొంగులూరు ఔటర్ రింగ్ రోడ్డు వద్ద బుధవారం షార్ట్ సర్క్యూట్తో ఓమ్ని కారు దగ్ధమైంది. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు ప్రమాదం నుండి బయటపడ్డ ఓమ్ని డ్రైవర్ హైదరాబాదు నుండి ఇబ్రహీంపట్నం వైపు వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు రావడంతో గమనించిన డ్రైవర్ బయటకు దిగడంతో ప్రమాదం తప్పింది.