నెల్లూరు జిల్లా, బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని రేబాల గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు. పొలంలో దిగి ఎమ్మెల్యే వరినాట్లు వేశారు. రైతులకు ఎరువులు పంపిణీ చేసారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ధాన్యాన్ని కొనుగోలు చేసిన 24 గంటల్లోనే డబ్బులు చెల్లిస్తామన్నారు. ముందస్త