GST 2.0 పేదలకు ఎంతో ఉపయోగం... వెంకటగిరి టీడీపీ నాయకులు
తిరుపతి జిల్లా, వెంకటగిరి పట్టణంలో GST పై దుకాణదారులకు, ప్రజలకు టీడీపీ నాయకులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జి.ఎస్.టి 2.0 ద్వారా నిరుపేదలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. , దేశవ్యాప్తంగా జరిగే ప్రతి వ్యాపార లావాదేవీలలో దేశం మొత్తం ఒకే జీఎస్టీ రేటు ఉంటుందని, పేదలకు ఇది ఎంతో ఉపయోగకరమని తెలిపారు. . ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ పునుగొటి విశ్వనాథం. మాజీ ఏఎంసి పులుకొల్లు రాజేశ్వరరావు. 4 వార్డు ఇన్చార్జి దుంతు ముని వెంకటరత్నం. రాష్ట్ర యువత అధ్యక్షులు కె వి కె ప్రసాద్. టిడిపి సీనియర్ నాయకులు మంకు ఆనంద్. సత్యనారాయణ. పాలూరు