శ్రీకాకుళం: అమృత్ 2.0 పథకం ద్వారా దుర్వినియోగం చేసిన నిధులను గత ప్రభుత్వం మళ్లించి దుర్వినియోగం చేశారు: ఆముదాలవలస MLA రవికుమార్
అసెంబ్లీలో 5వ రోజు జరుగుతున్న సమావేశాల్లో బుధవారం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గ ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ... అమృత్ 2.o పథకం ద్వారా వచ్చిన నిధులను గత ప్రభుత్వం మళ్లించి దుర్వినియోగం చేశారని గుర్తు చేశారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించి అమృత్ 2.ఓ పథకం ద్వారా దుర్వినియోగం చేసిన నిధులపై స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు.