సిర్పూర్ టి: గన్నారం : ప్రేమ విఫలమై ఉరివేసుకొని యువతి ఆత్మహత్య, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Sirpur T, Komaram Bheem Asifabad | Dec 15, 2024
కాగజ్నగర్ మండలం గన్నారం గ్రామానికి చెందిన అనూష అనే యువతి ప్రేమ విఫలం కావడంతో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ...