నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఏర్పాటు చేసిన గంగిరెద్దు ప్రదర్శన ఆకట్టుకుంది. నందీశ్వరుడు జన్మించిన మహానంది పుణ్య క్షేత్రంలో సంక్రాంతి మహోత్సవాల సందర్భంగా గురువారం సాయంత్రం గంగిరెద్దు ప్రదర్శన ఏర్పాటు చేశారు. దర్శనానికి వచ్చిన భక్తులు గంగిరెద్దు ప్రదర్శనను తిలకించారు