నంద్యాలజిల్లా కొత్తపల్లెమండలం కేంద్రమైన కొత్తపల్లె గ్రామంలో భక్తులు ఆరాధ్య దైవంగా శ్రీశ్రీశ్రీతాండవ మల్లేశ్వరస్వామి దేవస్థానం విరాజిల్లుతున్నాది, సంక్రాంతి పండుగ సందర్భంగా తిరుణాల 14వ తేదీ ను 16వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు, ఆలయ కమిటీ సభ్యులు ఈవో మంగళవారం తెలిపారు,ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. పరమశివుడు ఇక్కడ స్వయంభువుగా వెలిసినట్లు పెద్దలు చెబుతారు. ఇక్కడ సుమారు 5000 వేల సంవత్సరాలకు ముందు ఆలయం నిలువుబండలతో శ్రీ తాండవ మల్లేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర కారుల ద్వారా తెలుస్తోంది. జనమేజయ మహారాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది.అంతేకాక ర