చిలకలూరిపేటలో సెప్టెంబర్ 22న మెగా క్యాంపు ప్రభుత్వ ఆసుపత్రి సూపర్నెంట్ శ్రీనివాసరావు
సెప్టెంబర్ 22న చిలకలూరిపేట ఏరియా ఆసుపత్రిలో మెగా క్యాంపు నిర్వహిస్తున్నామని శనివారం ఆస్పత్రి సూపర్డెంట్ శ్రీనివాసరావు తెలిపారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వస్థనారి స్వశక్తి పరివార్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. మహిళలకు గర్భాశయ రొమ్ము నోటికి క్యాన్సర్ల స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తామన్నారు అన్ని వ్యాధులకు సంబంధించిన డాక్టర్లు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.