పెన్నానది రివిట్ మెంట్ పనులు త్వరగా పూర్తి చెయ్యండి : సిఐటియు నగర కార్యదర్శి నాగేశ్వరావు
భగత్ సింగ్ కాలనీ సమీపంలోని పెన్నా నది వద్ద నిర్మిస్తున్న రెవిట్మెంట్ వాల్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సిఐటియు నగర కార్యదర్శి నాగేశ్వరావు డిమాండ్ చేశారు. నిర్మాణాన్ని మధ్యలోనే ఆపేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద గుంతలు ఉండటంతో పలువురు చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారని ఇరిగేషన్ అధికారుల దృష్టికి సిపిఎం నేతలు తీసుకొచ్చారు. నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు అన్నారు.