కమీటి నియామకాలను వెంటనే చేపట్టాలని శ్రీశైలం నియోజకవర్గం విస్తృతస్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు,ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శిల్ప మాట్లాడుతూ,పదవులు అనేవి అలంకారప్రాయం కాకూడదని పదవులు పొందిన ప్రతి ఒక్కరు తమ బాధ్యతలను నిర్వహించి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేసుకుందామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు, పార్టీ కోసం కష్టపడిన క్రియాశీల కార్యకర్తలకు కమిటీల్లో తగిన ప్రాధాన్యత ఇస్తామన్నారు,ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు,