అంకెంవారి పల్లి గ్రామంలో నానో ఎరువులు మరియు జీవన ఎరువుల పై అవగాహన కల్పించిన జిల్లా వ్యవసాయ అధికారి జి.శివ నారాయణ
Pileru, Annamayya | Sep 8, 2025
కలికిరి మండలం కలికిరి మేజర్ గ్రామ పంచాయతీ అంకెంవారి పల్లి గ్రామంలో నానో ఎరువులు మరియు జీవన ఎరువులు పై అవగాహన కార్యక్రమం...