తమకు భూములు అప్పగించాలని బౌడారలో నోటికి నల్ల రుమాళ్ళు కట్టుకుని జిందాల్ నిర్వాసితులు నిరసన
Vizianagaram Urban, Vizianagaram | Aug 17, 2025
భూములు అప్పగించి తమకు న్యాయం చేయాలంటూ ఆదివారం మధ్యాహ్నం బౌడార లో జిందాల్ నిర్వాసితులు నోటికి అడ్డంగా నల్ల రుమాళ్ళు...