పూతలపట్టు: కాణిపాకం ఆలయంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం ఆలయము నందు ఆదివారం సెలవుదినం కావడంతో కొనసాగుతున్న భక్తుల రద్దీ, ఆలయ క్యూలైన్ లో కిక్కరించిన భక్తులు, రద్దీ దృష్ట్యా భక్తుల సౌకర్యాలను పర్యవేచించిన ఆలయ ఈవో పెంచల కిషోర్ ఆదేశాల మేరకు అధికారులు భక్తులకు సౌకర్యాలు కల్పించారు.