తెనాలి: గురుమూర్తి అనే వ్యక్తి తమను మోసం చేశారని బాధితులు తెనాలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
Tenali, Guntur | Jun 24, 2025
తెనాలి పట్టణంలోని గంగానమ్మపేటకు చెందిన గురుమూర్తి చార్ ధామ్ యాత్ర పేరుతో 260 మంది వద్ద సుమారు రూ.80 లక్షలకు పైగా వసూలు...