మేడ్చల్: మేడ్చల్ లో మద్యం సేవించి వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య
మద్యం సేవించి వేధిస్తున్నాడని క్షణికావేశానికి గురైన భార్య భర్త పై దాడి చేసి చంపేసింది. ఈ ఘటన మేడ్చల్లో చోటు చేసుకుంది. మేడ్చల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని రామలింగేశ్వర స్వామి ఆలయ సమీపంలో నివాసం ఉంటున్న నరసింహ తరచూ మద్యం సేవించి వేధిస్తున్నాడు. వేధింపులు తాళలేక భార్య నరసింహం కొట్టి చంపేసింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.