నెల్లూరు జిల్లా ఎస్పీ గా సుమారు 12 నెలల పాటు పనిచేసి.. ప్రస్తుతం టీజీపీ కార్యాలయంలో వెయిటింగ్ లో ఉన్న కృష్ణ కాంతుకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. లా అండ్ ఆర్డర్ AIG గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు నెల రోజుల నుంచి ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు.. దీంతో ఆయన పోస్టింగ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో AIG గా పోస్టింగ్ ఇవ్వడంతో రెండు మూడు రోజుల్లో ఆయన బాధ్యతలు చేపట్టమన్నారు..