భూపాలపల్లి: రైతులను గోసపెడుతున్న ప్రభుత్వం వెంటనే దిగిపోవాలి : మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 31, 2025
భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ మండల కేంద్రంలో ఆదివారం ఉదయం 11 గంటలకు యూరియా కొరతపై బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి...