కొవ్వూరు: సీఎస్ పురం వద్ద ఓ ఆటోను,ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఓ కారు ...కారు ఢీకొట్టిన వేగానికి బోల్తా పడ్డ ఆటో..
Kovur, Sri Potti Sriramulu Nellore | Sep 8, 2025
టైం బాగుంది అంటే.. ఇదే నేమో.. మద్యం మత్తులో.. ఉన్న కొందరు వేగంగా కారును నడుపుతూ.. ఎరువుల మందులతో వెళ్తున్న ఓ ఆటోను...