పట్టణంలోని వైకాపా కార్యాలయం నందు అన్నదాత పోరు పోస్టర్ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
Srikalahasti, Tirupati | Sep 7, 2025
అన్నదాత పోరు పోస్టర్ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే వైసిపి పార్టీ ఆధ్వర్యంలో రైతుల ఎరువుల కోతలపై ఈ నెల 9వ తేదీన...