దేవరకొండ: ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం లక్ష్యం: ఎమ్మెల్యే బాలు నాయక్
Devarakonda, Nalgonda | Sep 3, 2025
నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం నేరేడుగోమ్ము దేవరకొండ పట్టణ కేంద్రాలలో విస్తృతంగా ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటించారు...