పరిగి: బండ ఎల్కిచర్ల గ్రామంలో 30 మేకలను ఎత్తుకుపోయిన గుర్తు తెలియని దుండగులు, ఆవేదన వ్యక్తం చేసిన రైతు బాలయ్య
Pargi, Vikarabad | Aug 22, 2025
గుర్తుతెలియని దుండగులు 30 మేకలను ఎత్తుకుపోయిన ఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటుచేసుకుంది....