బావాజీపేటలో ఎరువుల దుకాణంలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు, అనధికారంగా నిల్వ ఉంచిన రూ.10.33లక్షల విలువైన ఎరువులు, మందులు సీజ్
Jaggampeta, Kakinada | Aug 6, 2025
గోకవరం మండలంలోని రామ్ విజయ్ ఎంటర్ప్రైజెస్ బావజీపేటలో ఎరువుల దుకాణంపై బుధవారం వ్యవసాయ శాఖ,విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్...