జంఝావతి ప్రాజెక్టుని ఎప్పుడు పూర్తి చేస్తారు...?
: ప్రశ్నించిన సిపిఐ (ఎంఎల్) రెడ్ స్టార్ జిల్లా కార్యదర్శి
Parvathipuram, Parvathipuram Manyam | Sep 12, 2025
జజ్జహతి ప్రాజెక్టుని ఎప్పుడు పూర్తి చేస్తారని సిపిఐ (ఎంఎల్) రెడ్ స్టార్ జిల్లా కార్యదర్శి తోట జీవన్న ప్రశ్నించారు....