49బన్నూరు గ్రామంలోనిR&B రోడ్డుకు మరమత్తులు చేపట్టాలని: ఎమ్మార్పీఎస్ నాయకులు భూమా వాడాల శీను ఆధ్వర్యంలో నిరసన
Nandikotkur, Nandyal | Aug 26, 2025
నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని 49 బన్నూరు గ్రామంలో సోమవారం గ్రామంలోని R&B ప్రధాన రహదారి పై భారీ వాహనాలు తిరిగి...