జనగాం: దిక్సూచితో విద్య,ఆరోగ్యం, మెదడు కి పదును: జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్
ఆరోగ్యం గా ఉంటేనే చదువు మీద శ్రద్ద పెట్టడానికి అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.దిక్సూచి కార్యచరణ లో భాగంగా జిల్లా లోని అన్ని సంక్షేమ హాస్టల్ విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకై ప్రతి విద్యార్థికి వారి హెల్త్ ప్రొఫైల్ కార్డు అందజేసే కార్యక్రమాన్ని ఘనపూర్ కేజీవీబీ నుండి సోమవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ప్రారంభించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ దిక్సూచి లో భాగంగా...విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిరక్షించి వారి ఉన్నత మైన విద్య కు బాటలు వేసేందుకు ఆరోగ్య పరీక్ష లు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.