Public App Logo
Jansamasya
National
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

సూర్యాపేట: సూర్యాపేటలో ప్రజా పాలన దినోత్సవం జాతీయ జెండాను ఎగరవేసిన మంత్రి శ్రీధర్ బాబు

Suryapet, Suryapet | Sep 17, 2025
సూర్యాపేట కలెక్టరేట్లో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు జాతీయ జెండాను ఎగరవేశారు అనంతరం త్రివిధ దళాలనుంచి గౌరవ వందనం స్వీకరించారు .కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రజాపాలనలో ప్రజలకు అందజేస్తుందని, ప్రజాపాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఎస్పీ నర్సింహ ఎమ్మెల్యే మందుల సామేలు వివిధ హోదాలో ఉన్న నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

MORE NEWS