టీటీడీ నూతన ఈవో అనిల్ కుమార్ సింగాల్ ను ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాలకుంట శ్రీనివాసులు, డాక్టర్ బి. మునీంద్ర నాయక్, వి. రాజ్ కుమార్ లు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించి బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఈవో అనిల్ తో డీవీఎంసీ సభ్యులు పలు అంశాలను చర్చించడం జరిగిందని తెలిపారు. అందులో ముఖ్యంగా ప్రయివేట్ వ్యక్తుల ఆధీనంలో నడుస్తున్న టీటీడీ కల్యాణ మండపాలను గతంలో లాగా టీటీడీ వారే కల్యాణ మండపాలను నడిపేందుకు కృషి చేయలన్నారు టిటి