ప్రముఖ పుణ్యక్షేత్రం చిత్తూరు జిల్లాలోని కాణిపాకం లో వెలిసిన స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎక్స్చేంజ్ డైరెక్టర్ రాహుల్‌దేవ్ ఐపీఎస్ డీజీ వీరికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు శేష వస్త్రం చిత్రపటాన్ని అందజేసిన ఆలయ ఏఈఓ రవీంద్రబాబు ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎక్స్చేంజ్ శాఖ సిబ్బంది ఆలయ అధికారులు సూపర్డెంట్ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు