ఆత్మకూరు: కదిరినాయుడు పల్లి వద్ద 10 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న అటవీశాఖ అధికారులు
Atmakur, Sri Potti Sriramulu Nellore | Aug 2, 2025
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, మర్రిపాడు మండల పరిధిలోని కదిరినాయుడుపల్లి అటవీ ప్రాంతంలో దాచిన పది ఎర్ర చందనం...