పూతలపట్టు: బండపల్లి వద్ద ఆటోను ఢీకొట్టిన టాటా ఎస్ వాహనం డ్రైవర్ కు గాయాలు
ఆటోను టాటా ఏసీ ఢీకొని ఆటో డ్రైవర్ కు గాయాలైన సంఘటన బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది స్థానికుల కథనం మేరకు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలోని బండపల్లి సమీపంలో టాటా ఏసీ ఆటోను ఢీ ఢీ కొట్టినట్టు తెలిపారు దీంతో ఆటో డ్రైవర్ కు గాయాలు కావడంతో 108 వాహనం ద్వారా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది