మహదేవ్పూర్: కాలేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో లక్ష పుష్పార్చన సామూహిక లలిత సహస్రనామ పారాయణం
Mahadevpur, Jaya Shankar Bhalupally | Aug 22, 2025
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్భంగా లక్ష పుష్పార్చన పూజలు...