పీలేరు కోర్టు నందు జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో 78కేసులు పరిష్కారం :ఇంచార్జ్ 11వ అదనపు జిల్లా జడ్జి సూర్యనారాయణ మూర్తి,
Pileru, Annamayya | Sep 13, 2025
పీలేరు సీనియర్ సివిల్ కోర్టు నందు జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో 78కేసులు పరిష్కారం అయినట్లు పీలేరు కోర్టు ఇంచార్జ్ 11వ...