తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి గరుడసేవ జరగనున్న నేపథ్యంలో శ్రీవారి పాదాల ఊరేగింపు నిర్వహించారు ముందుగా పసుపు మండపం వద్దకు చేరుకున్న శ్రీవారి పాదాలకు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం శ్రీవారి పాదాలను తెరిచి పై ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు గరుడ సేవలో శ్రీవారి పాదాలలో అమ్మవారికి అలంకరిస్తారు.