కరీంనగర్: కరీంనగర్ లో వినాయక విగ్రహాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం
Karimnagar, Karimnagar | Aug 31, 2025
కరీంనగర్ నగరంలోని చైతన్యపురి, రాంనగర్, గోదాము గడ్డ, మార్వాడి మందిర్, టవర్ సర్కిల్, గాంధీ రోడ్డు, నాఖా చౌరస్తా...