బొబ్బిలి: గ్రోత్ సెంటర్ వద్ద ఎన్నికలు నామినిస్ట్రేటివ్ జరగడంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్ జామ్..
గ్రోత్ సెంటర్ వద్ద ఎన్నికలు నామినిస్ట్రేటివ్ జరగడంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్ జామ్..... గంటల తరబడి ఇబ్బంది పడిన వాహనదారులు ప్రియానుకులు. పట్టాలోని గోత్ సెంటర్ వద్ద ఆర్డిఓ కార్యాలయం వద్ద గత రెండు రోజులుగా నామినేషన్ ప్రక్రియ జోరుగా జనంతో విజయనగరం వెళ్ళు ప్రధాన రహదారిపై ట్రాఫిక్ సాంగ్ కావడంతో వాన దారులు ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతము. బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి గోత్ సెంటర్ వరకు ఎన్నికల నామినేషన్‌కు వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలతో రోడ్డంతా కిక్కిరిసిపోవడంతో బస్సులు ద్విచక్ర వాహనాలు ఎక్కడకక్కడ గంటలు తరబడి ట్రాఫిక్ లో ఇరికిపోవడం జరిగింది. ఎండ తీవ్రతకు తట్టుక