రెడ్డివానివలస లో 30 లీటర్ల నాటుసారా, 1000 లీటర్ల మడ్డి కల్లు తో ఏడుగురు అరెస్ట్: పోలీసుల కార్డెన్ సెర్చ్ లో
Vizianagaram Urban, Vizianagaram | Aug 17, 2025
విజయనగరం జిల్లా మెంటాడ మండలం కొండ లింగాల వలస పంచాయతీ పరిధిలోని రెడ్డివాని వలస లో ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు...