పులివెందుల: మల్లెల గ్రామంలో మహాత్మా జ్యోతి పూలే గురుకుల పాఠశాల పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్సీని కోరిన సీపీఐ నాయకులు
Pulivendla, YSR | Aug 17, 2025
పులివెందుల నియోజకవర్గం లోని తొండూరు మండలం మల్యాల గ్రామం వద్ద దాదాపు 80% పనులు పూర్తయిన మహాత్మా జ్యోతి పూలే గురుకుల...