శ్రీకాకుళం: ఎస్పీ ఆదేశాల మేరకు కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి ఉత్సవాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలతో నిఘా పెట్టిన పోలీసులు
జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి ఉత్సవాల్లో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. మంగళవారం జరిగే కార్యక్రమాల్లో భాగంగా పలుచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కంట్రోల్ రూమ్ నుండి పర్యవేక్షించేందుకు పలాస సీఐ సూర్యనారాయణ మందస జి కృష్ణ ప్రసాదులను నియమించారు సీసీ కెమెరాలుతో పాటు డ్రోన్ కెమెరాలను కూడా వినియోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు..