ఇసుక రవాణా, విక్రయాల్లో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వండి: జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Nov 12, 2025
జిల్లాలో ఇసుక రవాణా విక్రయాల్లో పూర్తి పారదర్శకతతో చర్యలు చేపట్టి ప్రజలకు ఇసుక సులభంగా అందుబాటులో ఉండేలా చూడాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారుల ఆదేశించారు బుధవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కార్తిక్ ,జిల్లా మైనింగ్ అధికారి వేణుగోపాల్, కేసీ కెనాల్ ప్రతాప్ ఆర్డిఓlu విశ్వనాథ్ శివారెడ్డి గ్రౌండ్ వాటర్ అధికారి రఘురాం తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు