జమ్మలమడుగు: జమ్మలమడుగు : రైతుల పొలాల్లో కరెంట్ వైర్లు దొంగతనాలను నివారించాలి - సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మనోహర్
India | Sep 7, 2025
కడప జిల్లా జమ్మలమడుగు మండలం పి.బొమ్మేపల్లె, చుట్టుపక్కల గ్రామపంచాయతీలలో రైతుల కరెంటు వైర్లను తరుచూ దొంగతనాలు చేసేవారిపైన...