ఖాజీపేట: అయోధ్య పురం రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని కాపాడిన పోలీసులు
Khazipet, Warangal Urban | Jul 20, 2025
మధ్యాహ్నం ఒక వ్యక్తి అయోధ్యపురము రైల్వే గేటు సమీపంలో రైల్వే లైను పైన ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నాడు అని సమాచారం అందగా...