ప్రయాణికులతో కిక్కిరిసిన ద్వారకాతిరుమల ఆర్టీసీ బస్టాండు, గమ్యస్థానాలకు చేరేందుకు బస్సులు కోసం ఇబ్బంది పడిన భక్తులు
Eluru Urban, Eluru | Sep 14, 2025
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల క్షేత్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లో బస్సులు ఖాళీ లేక యాత్రికులు మండిపడుతున్నారు. ఫ్రీ బస్సులు...