పూతలపట్టు: బంగారుపాలెం బ్రిడ్జిపై వర్షపు నీటిని తొలగించి వాహనదారులకు ఇబ్బందులు తప్పించిన కానిస్టేబుల్ తేజ
Puthalapattu, Chittoor | Aug 8, 2025
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండలంలోని బెంగళూరు–చెన్నై జాతీయ రహదారి నలగాంపల్లి ఫ్లైఓవర్‌పై...