మహబూబాబాద్: జిల్లా కేంద్రంలో యూరియా కోసం రైతుల రాస్తారోకో, మద్దతు తెలిపిన మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్
Mahabubabad, Mahabubabad | Aug 28, 2025
రైతులకు సరిపడా యూరియా అందించాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మహబూబాబాద్- తోరూర్ ప్రధాన రహదారిపై బైఠాయించి రైతులు...