ఇబ్రహీంపట్నం వద్ద వరద సహాయక పునరావస కేంద్రాన్ని సందర్శించి అధికారులకు సూచనలు చేసిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్
Mylavaram, NTR | Aug 14, 2025
గత రెండు రోజులగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కృష్ణానదికి భారీగా వరద చేరుకోవడంతో లోతట్టు ప్రాంతాల ప్రజల సంక్షేమం కోసం...