మెదక్: మెదక్ మున్సిపల్ పరిధిలో పలు వార్డుల్లో పర్యటించిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
Medak, Medak | Aug 22, 2025
పనుల జాతర పురస్కరించుకొని మెదక్ మున్సిపల్ పరిధిలో వార్డులలో విస్తృతంగా పర్యటించి సమస్యలను ప్రజలు అడిగి తెలుసుకున్నారు...