సురుటుపల్లి శ్రీ పల్లికంఠేశ్వర స్వామి వారి ఆలయంలో ధర్మకర్తల మండలి ఆత్మీయ సమావేశం
తిరుపతి జిల్లా సత్తివేడు నియోజకవర్గం నాగలాపురం మండలం సూరిపల్లి గ్రామంలో ప్రదోష క్షేత్రం గా భాసిల్లుతున్న పల్లికొండ శ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల సేవలు కోసమే ధర్మకర్తల మండల సభ్యులు పూనా అంకితం కావాలని నియోజకవర్గ టిడిపి సమన్వయకర్త శంకర్ రెడ్డి సూచించారు ఈ సందర్భంగా సోమవారం మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో ఆలయ ధర్మకర్తల మండల చైర్మన్ పద్మనాభరాజ ఆధ్వర్యంలో జరిగిన ధర్మకర్తల మండల సభ్యుల ఆత్మీయ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో టిడిపి పార్టీకి చేసిన సేవలు గుర్తించడం వల్ల ఈ ధర్మకర్తల మండల చైర్మన్ గా పద్మ రాజును వరించిందని అన్నారు