ఆలేరు: ఆలేరు పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిసి రోడ్డు పనులకు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ శంకుస్థాపన
Alair, Yadadri | Aug 5, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని ఆరవ వార్డు క్రాంతి నగర్ లో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ సిసి రోడ్డు...